కెసిఆర్ వ్యాఖ్యలతో సీమాంధ్రుల్లో భయాందోళలు: జెసి దివాకర్ రెడ్డి

హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్రుల ఆస్తుల రక్షణకు సరైన విశ్వాసం కల్పించాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్‌నగర్ పార్లమెంటు సభ్యుడు కె చంద్రశేఖరరావు నినాదాలతో సీమాంధ్రులలో భయాందోళనలు నెలకొంటున్నాయన్నారు. సీమాంధ్రుల ఆస్తులకు రక్షణ కల్పించాలన్నారు. అనవసరంగా ప్రజల మధ్య విభేదాలు రగిలించవద్దని సూచించారు.












Click it and Unblock the Notifications