చెల్లెలి ప్రియుడిని గొడ్డలితో నరికిన అన్న: చెల్లెలి పరిస్థితి విషమం

అయినప్పటికీ సుమతి, జయచంద్ర కలవడం మానలేదు. శనివారం సాయంత్రం సమయంలో సుమతి ఇంటి దగ్గర మరోసారి జయచంద్ర, సుమతిలు కలిసుకున్నారు. దీనిని గమనించిన సుమతి అన్న ఆవేశంతో గొడ్డలిని తీసుకొని వారిని నరికాడు. ఆ తర్వాత అతడు అక్కడినుండి పరారయ్యాడు. సుమతి, జయచంద్ర పరిస్థితి గమనించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే జయచంద్ర అప్పటికి మరణించగా, సుమతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications