హైదరాబాద్‌పై తేల్చండి, ఆ తర్వాతే తెలంగాణ: నన్నపనేని

తెలంగాణకు చెందిన నేతలు సీమాంధ్రను, సీమాంధ్ర నేతలపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారన్నారు. తెలంగాణ వారు సీమాంధ్రులను ఎన్నిమాటలు అన్నప్పటికీ సీమాంధ్ర నేతలు మాత్రం ఏమీ మాట్లాడటం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ నేతలు సీమాంధ్రులను అనడం మానుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications