కోదండరామ్ పై నారాయణ అసంతృప్తి: కెకెతో రహస్య మంతనాలపై ప్రశ్న

అఖిలపక్షం భేటీలో మా అభిప్రాయం మేం చెప్పామన్నారు. అయితే అంతిమంగా కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఈస్ట్ కోస్ట్ థర్మల్ ప్రాజెక్టును అడ్డుకుంటున్న సామాన్యులపై పోలీసుల దౌర్జన్యకాండను ఆయన ఖండించారు. కాకరాపల్లి, వట్టితాండ్రల పాపం ప్రభుత్వానిదే అన్నారు.త శ్రీకాకుళం జిల్లా ధర్మాన ప్రసాదరావు జిల్లా ప్రజల పాలిట రాబందులా మారాడన్నారు. పరిస్థితులు చూస్తుంటే రాష్ట్రాన్ని దున్నపోతులు పాలిస్తున్నాయన్న అనుమానం నిజం అనిపిస్తుందన్నారు. కాల్పులకు బాధ్యులైన వారిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలన్నారు.












Click it and Unblock the Notifications