చంద్రబాబుతో పోలిట్ బ్యూర్ భేటీకి నాగం జనార్దన్ రెడ్డి డుమ్మా

తాము శాసనసభను బహిష్కరించిన నేపథ్యంలో తమ పార్టీకి చెందిన సీమాంధ్ర శాసనసభ్యులు సమైక్యవాదాన్ని సభలో వినిపించడం సరి కాదని నాగం జనార్దన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సమైక్య నినాదంతో తెలుగుదేశం సీమాంధ్ర శాసనసభ్యులు గురువారం శాసనసభా సమావేశాలను అడ్డుకున్నారు. అయితే, సీమాంధ్ర శాసనసభ్యులకు చంద్రబాబు నుంచి అనుమతి ఉందని అంటున్నారు. తాజా రాజకీయ పరిస్థితిపై చర్చించి, తగిన వ్యూహాన్ని ఖరారు చేసుకునేందుకు గురువారం చంద్రబాబు అధ్యక్షతన పోలిట్ బ్యూరో సమావేశం జరిగింది.












Click it and Unblock the Notifications