సీన్ రివర్స్: తెలుగుదేశం సమైక్యాంధ్ర రభస, శాసనసభ వాయిదా

శాసనసభా సమావేశాలను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యులు, కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల తెలంగాణ ప్రాంత సభ్యులు బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో వారు గురువారం సభకు రాలేదు. కాంగ్రెసు సీమాంధ్ర సభ్యులు నామమాత్రంగా హాజరయ్యారు. తెలుగుదేశం సీమాంధ్ర సభ్యులు 30 మంది దాకా వచ్చారు. దీంతో సభ బోసిపోయినట్లుగా కనిపించింది. కాగా, సిపిఐ సభ్యులు మాత్రం తెలంగాణ నినాదాలు చేశారు. తెలంగాణ తీర్మానం ప్రతిపాదించాలని వారు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications