సీమాంధ్ర టిడిపి ఎమ్మెల్యేలపై చంద్రబాబుకు ఫిర్యాదు: ఎర్రబెల్లి

రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని సీమాంధ్ర ప్రజాప్రతినిధులు గట్టిగా కోరుకుంటున్నారని రాష్ట్ర మంత్రి శైలజానాథ్ శుక్రవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి మా ప్రయత్నాలు మేం చేస్తున్నామని చెప్పారు. ఇకముందు కూడా సమైక్యాంధ్ర కోసం కృషి చేస్తామని చెప్పారు. తెలంగాణ అంశంపై కేంద్రం నియమించిన శ్రీకృష్ణ కమిటీ సైతం రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలనే దానికే మొదటి ప్రాతినిధ్యం ఇచ్చిందని చెప్పారు. కేంద్రం తెలంగాణ సమస్యపై పరిష్కార మార్గాలు ఆలోచిస్తుందని చెప్పారు.