చరిత్రహీనులు కాకండి, నాగంకు నా మద్దతు: పోచారం

తెలంగాణకు టిడిపి కట్టుబడి ఉంది అంటేనే ప్రజలు ఓటు వేశారని చెప్పారు. సుమారు 600 మంది విద్యార్థులు తెలంగాణ కోసం తమ ప్రాణాలు కోల్పోయారన్నారు. 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష తెలంగాణ అన్నారు. తెలంగాణ ఇస్తానని టిడిపితో సహా అన్ని పార్టీలు నాడు హామీ ఇచ్చాయని చెప్పారు. ప్రజలు మనల్ని ఎందుకు గెలిపించారో ప్రజా ప్రతినిధులు గుర్తుంచుకోవాలన్నారు. 56 సంవత్సరాలుగా తెలంగాణ అన్యాయమైపోతుందన్నారు.












Click it and Unblock the Notifications