అభిమానుల తీరు బాధించింది: అల్లు అర్జున్ రిసెప్షన్‌లో చిరంజీవి

ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు తనకు అభిమానులు ఎలా అయితే అండగా ఉన్నారో, ఇప్పుడు అలాగే ఉన్నారన్నారు. పీఆర్పీని కాంగ్రెసులో విలీనం చేస్తామని ప్రకటించినా అభిమానులు వ్యతిరేకించలేదని చెప్పారు. కాగా రిసెప్షన్ వేడుకకు మెగా ఫ్యామిలీ హాజరయింది. నాగబాబు, పవన్ కళ్యాణ్, రాంచరణ్ తేజ హాజరయ్యారు.












Click it and Unblock the Notifications