ఏడు గంటల ఉచిత కరెంట్‌పై శాసనసభ రసాభాస

ప్రభుత్వం విద్యుత్‌ను మూడు షిప్టులలోనే ఇస్తుందని విపక్షాలు ఆరోపించాయి. మూడు షిఫ్టులు వద్దని తాము గత కొన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉందన్నారు. మంత్రి విద్యుత్‌పై అంకెల గారడి చేస్తున్నారని విపక్షాలు ఆరోపించాయి. మూడు షిఫ్టులు ఇస్తున్నట్టు ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయని, మంత్రికి ఏమైనా అధికారులు ఇచ్చిన లోపం ఉందో తెలుసుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications