సమైక్యాంధ్రే నినాదం: నాగార్జునలో విద్యార్థి జెఏసి భేటీ

ఈ భేటీలో వారు సమైక్యాంధ్ర నినాదంకోసం భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడానికి సిద్ధపడ్డట్టు తెలుస్తోంది. రాష్ట్రాన్ని సమైక్యాంగానే ఉంచాలనే వారు కేంద్రాన్ని డిమాండ్ చేయడానికి వారు కార్యాచరణనను నిర్వహించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. కేంద్రం ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే కేంద్రంపై ఒత్తిడి తేవడానికి సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామాలకు కూడా సిద్ధం కావాలని వారు డిమాండ్ చేయడంతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధపడుతన్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications