తెలంగాణ తల్లి విగ్రహం ధ్వంసం: కాంగ్రెసు, తెరాస రగడ

కాగా మెదక్ జిల్లా హత్నూర్ మండలంలోని దౌల్తాబాద్ మండలంలో మంగళవారం ఉదయం తెలంగాణ తల్లి విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విగ్రహాన్ని స్వయంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు ఆవిష్కరించారు. కాగా విగ్రహం ధ్వంసం చేసినందుకు నిరసనగా మంగళవారం హత్నూర్ మండలం బంద్‌కు తెలంగాణ జెఏసి పిలుపునిచ్చింది.












Click it and Unblock the Notifications