తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాల్చింది టిఆర్ఎస్సే: ఎస్పీ

అయితే విగ్రహాన్ని ధ్వంసం చేసినప్పుడు పలువురు తెలంగాణ వాదులు కాంగ్రెస్ నేతలపై ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్ నేతలు కూడా టిడిపి రెబల్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తదితరులపై ఆరోపణలు గుప్పించారు. అయితే పోలీసులు మాత్రం 36 గంటలలోనే వారిని పట్టుకున్నట్టు దాస్ చెప్పారు. విగ్రహం ధ్వంసం చేసిన చోట పెట్టిన లేఖలోని దస్తూరిని బట్టి నిందితులను పట్టుకున్నట్టు చెప్పారు.












Click it and Unblock the Notifications