పట్టపగలే దోపిడీ: ఎల్బీ నగర్‌లో 10 తులాల బంగారం దొంగతనం

గుర్తు తెలియని వ్యక్తి ఒకరు వచ్చి ఆ వృద్ధురాలిని మంచినీళ్లు అడిగాడు. ఆమెను లోనికి తీసుకు వెళ్లి అరవకుండా నోటికి ప్లాస్టర్ వేసి ఆమెను కట్టివేశాడు. అనంతరం ఆమెపై ఉన్న బంగారంతో పాటు 10 తులాల బంగారాన్ని, అలమారలో ఉన్న మూడువేల రూపాయలను దోచుకొని వెళ్లాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. ఇది తెలిసిన వారి పనే అయి ఉంటుందని వారు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications