వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాల్ డ్రాప్ కంప్లైంట్స్‌తో సతమతమవుతున్న ఐడియా, బియస్‌ఎన్‌ఎల్

ఈ విషయాన్ని లోక్‌సభలో సచిన్ పైలెట్ ప్రస్తావించడం జరిగింది. ఇండియాలో ఎక్కువ ఆదరణ ఉన్నటువంటి ఐడియా సెల్యులర్ కంపెనీపై ఇలాంటి కంప్లైంట్స్ రావడం ఇబ్బందిగా ఉందన్నారు. దీనితో పాటు బియస్‌ఎన్‌ఎల్, ఎట్సిలాట్ లాంటి సర్వీస్ ప్రోవైడర్స్ కూడా ఉన్నాయి. ఈవిషయాన్ని సచిన్ పైలెట్ లిఖిత పూర్వంగా లోకసభకు సమర్పించారు. ఇది మాత్రమే కాకుండా టెలికామ్ రెగ్యులేటరీ ఆధారిటీ ద్వారా ఎవరెవరు ప్రజలకు క్వాలిటీ సర్వీస్‌ని అందిస్తున్నారనే విషయాలను కూడా లోక్‌సభలో ప్రస్తావించడం జరిగింది.