2014లో కాంగ్రెసు, టిడిపి కలిసి జగన్‌పై పోటీ: అంబటి రాంబాబు

జగన్ వర్గాన్ని ఓడించడానికి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను చిత్తూరు జిల్లాలో కొన్నదని ఆరోపించారు. కాంగ్రెసు పార్టీలో తెలంగాణ రాష్ట్ర సమితి, తెలుగుదేశం పార్టీ విలీనం అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. టిఆర్ఎస్, టిడిపిలను విలీనం చేసుకొని కాంగ్రెసు పార్టీ 2014 ఎన్నికల్లో జగన్ పార్టీపై పోటీ చేసినా ఆశ్చర్యం లేదన్నారు.












Click it and Unblock the Notifications