హైదరాబాదు శివారులో పట్టపగలు న్యాయవాది దారుణ హత్య

అశోక్ రెడ్డిని హత్య చేయడానికి నలుగురు దుండగులు కారులో వచ్చారు. వారు అశోక్ రెడ్డిపై దాడి చేసి వెంటాడి వేట కొడవళ్లతో నరికి చంపారు. భూవివాదమే ఈ హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. అశోక్ రెడ్డి అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications