మాజీ మావోయిస్టు నేత, తెరాస నాయకుడు సాంబశివుడు హతం

ఈ సంఘటనలో సాంబశివుడు, తెరాస మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌తో పాటు మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారందరినీ వలిగొండ ఆస్పత్రికి తరలించారు.సాంబశివుడి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయారు. మావోయిస్టు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న సాంబశివుడు పోలీసులకు లొంగిపోయిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తూ వస్తున్నాడు. ఆయన ఆ మధ్య కాలంలో తెరాసలో చేరారు.












Click it and Unblock the Notifications