మార్పులకు అనుగుణంగా పార్టీని మారుస్తాం: చంద్రబాబు నాయుడు

కాంగ్రెసు పార్టీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వివిధ పార్టీలను ఏకత్రాటిపైకి తెచ్చిన ఘనత కేవలం టిడిపిదే అన్నారు. చదువుకునే వారు రాజకీయాల్లోకి వచ్చి మార్పు తేవాలని ఎన్టీఆర్ ఆశించారని అందుకు అనుగుణంగానే పార్టీ వెళుతుందన్నారు. తెలంగాణలో పటేల్, పట్వారీ వ్వనస్థను రద్దు చేసిన తర్వాత నిజమైన స్వాతంత్రం వచ్చిందన్నారు.
Comments
chandrababu naidu ntr telangana congress hyderabad చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ తెలంగాణ కాంగ్రెసు హైదరాబాద్
English summary
Telugudesam Party president Chandrababu Naidu said that TDP is for backward caste. He said he will monitoring party from 29th of March.
Story first published: Sunday, March 27, 2011, 15:10 [IST]