సిఎం కిరణ్‌కు, డిఎస్‌కు వి హనుమంతరావు వార్నింగ్

ఈ సందర్భంగా విహెచ్ మాట్లాడారు. ఎన్నాళ్లు అధ్యక్షులుగా పని చేశామన్నది ముఖ్యం కాదని పార్టీని ఎంత పటిష్టం చేశారని ప్రధానం అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కు అయ్యారనేది అవాస్తవమన్నారు. కొందరు సిఎం, డిఎస్‌లపై అవాకులు పేలుతున్నారన్నారు. ఎమ్మార్, రహైజాలపై సిబిఐ విచారణ జరిపిచాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ వ్యతిరేకులపై కార్యకర్తలు తిరగబడాలి ఆయన కోరారు.
Comments
hanumanth rao srinivas kiran kumar reddy congress hyderabad హనుమంతరావు శ్రీనివాస్ కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు హైదరాబాద్
English summary
Congress senior leader V Hanumantha Rao warned CM Kiran Kumar Reddy and D srinivas today towards Hyderabad crime. He opposed comments on TDP alliance in MLC election towards CM and DS.
Story first published: Sunday, March 27, 2011, 13:05 [IST]