భారత్ - పాక్ పోరు నేపథ్యంలో జోరుగా బెట్టింగ్‌లు: 60 మంది అరెస్టు

భారత్ - పాకిస్తాన్ మధ్య పోరు అంటే ఎంత ఉత్కంఠ భరితంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. దానిని బూకీలు సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు. పోలీసులు బిజీ ఏరియాలో, షాపింగ్ ఏరియాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. బెట్టింగులు ఆన్‌లైన్, ఎస్సమ్మెస్‌ల ద్వారా కూడా జరుగుతున్నందువల్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. బెట్టింగుల ప్రభావం కేవలం హైదరాబాదులోనే కాకుండా రాష్ట్రంలోని పలు ముఖ్య పట్టణాలలో ఉన్నందున అక్కడ కూడా పోలీసులు దృష్టి సారించారు.












Click it and Unblock the Notifications