పాక్ - భారత్ సెమీ పైనల్: పాకిస్తానీ కమెడియన్ హఠాన్మరణం

లియాఖత్ 1973లో తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆయన 250కి పైగా టెలివిజన్ నాటకాల్లో నటించాడు. ప్రపంచవ్యాప్తంగా అనేక రంగస్థల ప్రదర్శనలు కూడా ఇచ్చాడు. అతని తొలి సినిమా ఖైద్. అతను నటించిన తొలి నాటకం తుమ్ క్యా జనో. అతను పలు పేరడీ సినిమాల్లో నటించాడు.
మొహాలీలో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచులో భారత్ పాకిస్తాన్‌పై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచును భారత ప్రధాని మన్మోహన్ సింగ్, పాకిస్తాన్ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ కూడా తిలకించారు. వీరిద్దరు ఈ సందర్భంగా చర్చలు కూడా జరిపారు. ఫైనల్ మ్యాచులో భారత్ శనివారంనాడు శ్రీలంక క్రికెట్ జట్టును ఎదుర్కుంటుంది.












Click it and Unblock the Notifications