వైయస్ జగన్ పార్టీ ప్రబల శక్తి ఎదుగుతోంది, కానీ... : సిపిఐ నారాయణ

కాగా కడప పార్లమెంటు, పులివెందుల శాసనసభ ఎన్నికలలో తమ పార్టీ తెలుగుదేశం పార్టీకే మద్దతు ఇస్తుందని చెప్పారు. సిపిఎం, సిపిఐ, తెలుగుదేశం పార్టీ పొత్తులలో ఎలాంటి మార్పు లేదని ఆయన అన్నారు. తాము టిడిపికే మద్దతు ఇస్తామని చెప్పారు. కాగా ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడంపై ఆయన మండిపడ్డారు. విద్యుత్ చార్జీల పెంపుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, నిరసనలు చేపడతామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications