వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైయస్ఆర్‌ను రోగ్ అన్న ఎకనామిక్ టైమ్స్: పత్రికకు ఉండవల్లి నోటీసులు

దీనిపై ఉండవల్లి ఆగ్రహోద్రులయ్యారు. ఆ మీడియాపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో యూపిఎ ప్రభుత్వాన్ని రెండుసార్లు అధికారంలోకి తీసుకు రావడానికి కృషి చేసిన వైయస్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. వైయస్ రాష్ట్రంలో సుపరిపాలన అందించారన్నారు. ఈ విషయంపై ఉండవల్లి కోర్టుకు కూడా వెళ్లారు. పత్రికకు, యాజమాన్యానికి ఉండవల్లి లీగల్ నోటీసులు పంపించారు.