వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
2జి స్పెక్ట్రమ్ స్కామ్‌లో అనిల్ అంబానీనీ ప్రశ్నించిన పిఎసి

పిఎసి సోమవారంనాడు టాటా సన్స్ చైర్మన్ రతన్ టాటాను, కార్పొరేట్ లాబీయిస్టు నీరా రాడియాను ప్రశ్నించింది. టాటాను మూడు గంటలపాటు, నీరా రాడియాను రెండు గంటల పాటు పిఎసి ప్రశ్నించింది. ఎస్ - టెల్ సిఇవో శామిక్ దాస్, యునిటెక్ వైర్లెస్ మేనేజింగ్ డైరెక్టర్ సిగ్వే బ్రెక్కే కూడా పిఎసి ముందు హాజరయ్యే అవకాశాలున్నాయి.