కాంగోలో యుఎన్ విమానం కూలి 32 మంది దుర్మరణం

సమితి అధికారులు, శాంతి స్థాపనకు కృషిచేసే కార్యకర్తలు ఉన్న ఈ విమానం కాంగోలోని మరో నగరం నుంచి కిన్షాసాకి వచ్చింది. విమానం దిగబోతూ ఒక్కసారిగా కుప్పకూలి రెండుగా విడిపోయి కాలిపోయిందని ప్రత్యక్షసాక్షులు పేర్కొన్నారు. బతికి బయటపడిన ఆ ఒక్క వ్యక్తి వివరాలు తెలియవని యుఎన్ పీస్ కీపింగ్ చీఫ్ అలైన్ లే రాయ్ మీడియా ప్రతినిధులతో చెప్పారు.












Click it and Unblock the Notifications