వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వన్ ఇండియా పాఠకుల కోసం Sony HX100V కెమెరా రివ్యూ

గతంలో వచ్చినటువంటి సోనీ ఎస్‌ఎల్‌ఆర్‌లతో పోల్చుకున్నట్లైతే ఇది చాలా అత్యాధునికి సాంకేతికంగా తయారు చేయబడింది. ఇక దీని వీడియో క్వాలిటీ 1080p HDఉండి కెమెరా ప్రియులకు ఆశ్చర్యం కలిగే విధంగా ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా ఫ్లాష్ విషయానికి వస్తే ఎలా కావాలనుకుంటే అలా సరి చేసుకునే విధంగా ఉన్నాయి. ఇక దీని గొప్పదనం ఏమిటంటే బ్యాక్ గ్రౌండ్స్ కోసం ప్రత్యేకంగా ఓ టూల్‌ని అమర్చడం జరిగింది. గతంలో వచ్చినటువంటి ఫ్యాన్సీ ఎస్‌ఎల్‌ఆర్ మాదిరే దీనిని తీర్చిదిద్దడం జరిగింది.