రాజీనామాను ఆమోదిస్తేనే వైయస్ వివేకానంద రెడ్డి నామినేషన్

కాగా, తెలుగుదేశం పార్టీ నాయకుడు గాలి ముద్దు కృష్ణమ నాయుడు వివేకానంద రెడ్డిపై తీవ్రంగా ధ్వజమెత్తారు. మంత్రిగా కొనసాగుతూ పులివెందులలో వైయస్ వివేకానంద రెడ్డి పోటీ చేయడాన్ని ఆయన వ్యతిరేకించారు. పులివెందులలో ఓడిపోతే మండలి పదవి ఇచ్చి మంత్రిగా కొనసాగిస్తామని వైయస్ వివేకానంద రెడ్డికి కాంగ్రెసు నాయకత్వం హామీ ఇచ్చిందని, అందుకే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవులను భర్తీ చేయడం లేదని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ పదవీకాలం ముగిసిన తర్వాత వైయస్ వివేకానంద రెడ్డి మంత్రిగా కొనసాగడం అనైతికమని ఆయన అన్నారు.
Comments
English summary
Kadapa DCC president Ashok Babu said that YS Vivekananda Reddy will file nomination for Pulivendula assembly seat after his resignation is accepted.
Story first published: Thursday, April 7, 2011, 14:27 [IST]