కోర్టు హాజరుపై స్టే పొందిన హీరోయిన్ అనుష్క, విచారణ వాయిదా

అనుష్క భూవివాదం కేసును విశాఖపట్నం కోర్టు వచ్చే నెల 27వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో తమ ముందు హాజరు కావాలని విశాఖపట్నం కోర్టు అనుష్కను, రమా రాజమౌళిని ఆదేశించింది. విశాఖపట్నంలో అనుష్క భూమి కొనుగోలు చేశారు. ఈ వ్యవహారం వివాదంగా మారి కోర్టుకెక్కింది.












Click it and Unblock the Notifications