ఎన్టీఆర్ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవు: టిడిపి నేత యనమల

కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని అన్నారు. మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ ఉప ఎన్నికలలో భారీ అక్రమాలకు పాల్పడుతున్నదని అన్నారు. జగన్ ధన ప్రవాహానికి ఈసీ అడ్డుకట్ట వేయాలని ఆయన కోరారు. ఉప ఎన్నికలలో సీనియర్లకు ప్రచార బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications