లోక్‌పాల్ ప్యానెల్‌పై అన్నాహజారే వర్సెస్ రాందేవ్ బాబా

కాగా రాందేవ్ బాబా వ్యాఖ్యలను అన్నాహజారే ఖండించారు. ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎన్నిక జరిగిందని ఆయన చెప్పారు. ఎన్నికలో ఎలాంటి పక్ష పాతం చోటు చేసుకోలేదని చెప్పారు. కాగా ఒకే కుటుంబం నుండి ఇద్దరిని ఎంపిక చేయడంపై మాత్రం స్పందించనట్టుగా సమాచారం.












Click it and Unblock the Notifications