జగన్, విజయలక్ష్మి పేర్లతో కడప, పులివెందులకు నామినేషన్లు

ఓటర్లని అయోమయానికి గురిచేయాలన్న ఉద్దేశంతో వారు ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నారని వైయస్సార్ పార్టీ నాయకులు అంటున్నారు. ఈ పేర్లు గల నలుగురైదుగురితో స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయించాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ వారు ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా ఇలాగే చేశారని, అయితా తమ అభ్యర్థే విజయం సాధించారని అంటున్నారు.












Click it and Unblock the Notifications