వైయస్ రాజశేఖర్‌రెడ్డి ఎవరు!: మీడియాతో డిఎల్ రవీంద్రా రెడ్డి

అదే కాంగ్రెసు పార్టీ వల్ల మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయికి వచ్చారని అన్నారు. అది ఆయన మరిచిపోతున్నారన్నారు. ధనమదంతో జగన్ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారన్నారు. కాగా కాంగ్రెసు పార్టీలోనే కొనసాగుతానని ప్రకటించిన బద్వేలు శాసనసభ్యురాలు కమలమ్మకు మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి ఫోన్ చేశారు. సాయంత్రం ఆమెను మంత్రులు కలుసుకునే అవకాశం ఉంది. శుక్రవారం నుండి కమలమ్మ కాంగ్రెసుకు అనుకూలంగా ప్రచారం చేసే అవకాశముంది.