జగన్ బెంగుళూర్ భవనం విలువే రూ. 400 కోట్లు: డిఎల్ రవీంద్రారెడ్డి

2004 ఎన్నికలకు ముందు జగన్ ఆస్తి రూ.9 లక్షల చిల్లర ఉందని అది ఇప్పుడు వందల కోట్లకు ఎలా చేరిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్నికలు నీతికి అవినీతికి మధ్య జరుగుతున్న ఎన్నికలన్నారు. జగన్‌ను ఎన్నుకుంటే రాష్ట్రాన్నే అమ్మేస్తారని ఆరోపించారు. జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని అన్ని వనరులను దోచేస్తారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications