వైయస్ జగన్‌ను విమర్శించిన వారికి మంత్రి పదవులు: రోజా

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి బొమ్మ లేకపోతే తమ పార్టీకి ఓట్లు పడవి తెలిసే ఆ పార్టీ వైయస్ బొమ్మతో ప్రచారం చేస్తుందని అన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన పార్టీ ఆషామాషీగా ఏర్పడలేదన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే పార్టీ ఉద్బవించిందని అన్నారు.












Click it and Unblock the Notifications