ఎవరి మీదా ఫిర్యాదు చేయలేదు: సత్య సాయిబాబా భక్తుడు శ్యాంసుందర్

తనను వివాదాల్లోకి లాగేందుకు ఎవరో ప్రయత్నాలు చేస్తున్నారని, వారిని గుర్తించాల్సి ఉందని శ్యాంసుందర్ అన్నారు. సాయే తమ దేవుడని, సాయి కోసమే తాము జీవిస్తామని ఆయన చెప్పారు. సాయి యజుర్మిందర్‌లో భక్తులమంతా కలిసే ఉన్నామని, సాయి సేవలో అందరం కలిసి పనిచేస్తామని ఆయన చెప్పారు. భక్తులమంతా పరస్పర సహకారంతో పనిచేస్తున్నామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications