వైయస్ జగన్‌కు రాజకీయాల్లో స్థానం లేదు: టిడిపి అభ్యర్థి మైసూరారెడ్డి

ఈ ఎన్నికలను టిడిపి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని చెప్పారు. రాజకీయం గుత్తాధిపత్యంగా ఉంటుందని భావించిన వారి వల్ల ఈ ఎన్నికలు వచ్చాయని ఆరోపించారు. ఉప ఎన్నికలు ఎవరి వల్ల వచ్చాయో ప్రజలకు తెలుసని వారికి బుద్ధి చెప్పడానికి ఓటర్లు సిద్ధంగా ఉన్నారన్నారు. సోమవారం తాను ఎలాంటి ఆర్బాటం లేకుండా నామినేషన్ వేస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications