సత్య సాయి ట్రస్టుపై పోలీసులకు బిసి సంఘాల ఐక్య వేదిక ఫిర్యాదు

అయితే బీసీ సంఘాల నాయకులు, కార్యర్తలు పోలీస్ స్టేషన్‌కు భారీగా తరలివస్తుండడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. కేవలం ఫిర్యాదు చేయడానికే వస్తున్నామని వారు పేర్కొనడంతో నాగరాజుతో సహా మరికొంతమంది నేతలను మాత్రమే స్టేషన్‌లోకి అనుమతించారు. వీరి ఫిటిషన్‌పై స్పందించిన అర్బన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) విఠల్‌రావు మాట్లాడుతూ అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించి, నిజానిజాలు వెలుగులోకి తేచ్చేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. విచారణ జరిపిన తర్వాత సాక్ష్యాలు ఉంటే కేసు నమోదు చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications