బ్రాహ్మణుల మధ్య కేసిఆర్ చిచ్చు: ఆంధ్ర-తెలంగాణ పూజారుల బాహాబాహీ

అంతకుముందు సభలో ఆంధ్ర బ్రాహ్మణులు కెసిఆర్ వ్యాఖ్యలను ఖండించారు. ఆంధ్ర బ్రాహ్మణుల పూజా విధానాలను కెసిఆర్ వ్యాఖ్యానించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కెసిఆర్‌పై బ్రాహ్మణుల సభలో వ్యాఖ్యానించడం తగదని తెలంగాణ బ్రాహ్మణులు హెచ్చరించారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణానికి తెరలేసింది.












Click it and Unblock the Notifications