పార్లమెంటు సభ్యురాలు గుండు సుధారాణి తనయుడా, మజాకా?

అతనిపై కాకతీయ విశ్వవిద్యాలయం పోలీసు స్టేషన్‌లో ఆ మేరకు కేసు నమోదైంది. తేజస్వినీరాజ్ తాను పార్లమెంటు సభ్యురాలి కుమారుడిని కాబట్టి తనకు ఎదురండదని అనుకున్నారో ఏమో బయటి వ్యక్తులను కళాశాల లోపలికి తీసుకొచ్చి జూనియర్లపై ర్యాగింగ్‌కు పాల్పడినట్లు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications