వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విశాఖ కార్పొరేటర్లకు చెప్పులతో స్వాగతం: ప్రజా సంఘాల దాడి

కింగ్ ఫిషర్ విమానంలో ఎయిర్ హోస్టెస్‌తో అసభ్యంగా ప్రవర్తించి ఉత్తరాంధ్ర పరువు తీశారని వారు ఆరోపించారు. ఇలాంటి వారిని మళ్లీ నగరంలోకి ఎందుకు తీసుకు వచ్చారంటూ ప్రశ్నించారు. వారు నగరంలో ఉండవలసిన పని లేదంటూ హెచ్చరించారు. కాగా ఇటీవల కింగ్ ఫిషర్ ఎయిర్ హోస్టెస్‌తో అసభ్యంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే.