దగ్గుబాటి పురంధేశ్వరిపై మండిపడిన రాష్ట్ర మంత్రి శంకర రావు

కాంగ్రెసు లేనిదే వైయస్ రాజశేఖర రెడ్డి లేరని, అదంతా కాంగ్రెసు ఘనతేనని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ కాంగ్రెసువేనని ఆయన అన్నారు. పురంధేశ్వరి ప్రకటన సరైంది కాదని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెసు పార్టీ వల్లనే పైకి ఎదిగారని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ లేకుండా వైయస్ పథకాలు లేవని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications