మైసూరా రెడ్డి నామినేషన్‌లో తెలంగాణ టిడిపి నేతల హల్‌చల్

కాగా కడప ప్రచారానికి వెళ్లిన వారిపై తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు, తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి నేతలు ధ్వజమెత్తుతున్నారు. టిడిపి ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి కూడా కడప ప్రచారానికి వెళ్లడాన్ని తప్పుపట్టారు. అయితే టిడిపి నేతలు మాత్రం పార్టీ ఆదేశాలు పాటించాల్సిందేనని చెబుతున్నారు. అంతేకాదు తమ ప్రచారానికి వెళ్లవద్దన్న వారు తెలంగాణలో దోచుకున్న వేలకోట్ల ఆస్తులకు మద్దతు పలుకుతున్నట్లే అని ప్రతిదాడికి దిగుతున్నారు.












Click it and Unblock the Notifications