అపర కీచకుడు: టెన్త్ బాలికపై అత్యాచారం, ఆత్మహత్యా యత్నం

తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో సుబ్రహ్మణ్యం అనే మేస్త్రీ పవిత్ర ఇంట్లోకి ప్రవేశించి, ఆమెపై అత్యాచారం జరిపాడు. ఆ సమయంలో పవిత్ర తమ్ముడు కూడా ఇంట్లోనే ఉన్నాడు. సుబ్రహ్మణ్యంపై గుడిపల్లి పోలీసు స్టేషనులో కేసు నమోదైంది. అతను పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications