చంపేస్తామంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రికి బెదిరింపు కాల్

కాగా ఈ రోజు పశ్చిమ బెంగాల్‌లోని 54 నియోజకవర్గాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి బుద్దదేవ్ భట్టాచార్య మాట్లాడారు. టాటాలు సింగూరులో కారు ప్రాజెక్టును ఉపసంహరించుకోవడం వల్లనే తృణమూల్ కాంగ్రెసు అధ్యక్షురాలు మమతా బెనర్జీకి పేరు వచ్చిందని అన్నారు.












Click it and Unblock the Notifications