నూజివీడు ట్రిపుల్ ఐటి తెలుగు అమ్మాయికి నాసా ఆహ్వానం

విశ్వం లో మానవ నిర్మిత నూతన ప్రపంచాన్ని ఆవిష్కరించడానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలతో కుసుమప్రియ తన ప్రాజెక్టును రూపొందించారు. నాసాకు తమ విద్యార్థి కుసుమప్రియ ఎంపికగావడం ఎంతో సంతోషంగా ఉందని ట్రిపుల్ ఐటీ డెరైక్టర్ ఇబ్రహీంఖాన్ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన కుసుమప్రియ తండ్రి చంద్రశేఖర్ ఇటుకలు విక్రయించే వ్యాపారి.












Click it and Unblock the Notifications