అంచనాలకు మించిన లాభాలను నమోదు చేసిన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్

హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నాలుగో త్రైమాసికంలో స్థూలంగా 7534 మందిని; నికరంగా 1153 ఉద్యోగులను చేర్చుకోవడంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 73420కు చేరుకుంది. గత 12నెలల్లో కంపెనీ 58 కొత్త క్లయింట్లను సంపాదించగా నాలుగో త్రైమాసికంలో 11 ఒప్పందాలపై సంతకాలు చేసింది. ఇందులో 8 ప్రస్తుత క్లయింట్లతోనే కుదుర్చుకోవడం విశేషం.
100% డివిడెండు: రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.2 డివిడెండును కంపెనీబోర్డు సిఫారసు చేసింది. మరో పక్క మెరుగైన ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేర్లు బీఎస్‌ఈలో రూ.525.95 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని చేరి చివరకు 9.93% లాభంతో రూ.522.85 వద్ద ముగిశాయి.












Click it and Unblock the Notifications