సత్య సాయిబాబా ఆరోగ్యంపై చివరి ప్రయత్నాలు: రఘువీరా రెడ్డి

కాగా, మంత్రి గీతా రెడ్డి సత్య సాయిబాబా కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. పుట్టపర్తిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పుట్టపర్తిలో 144వ సెక్షన్ విధించారు. ఇదిలా వుంటే, సత్య సాయి ట్రస్టు సభ్యుల కీలక సమావేశం గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు జరుగుతుంది. సత్య సాయిబాబా ఆరోగ్యం క్షీణించిందని గురువారం ఉదయమే డాక్టర్ సఫాయా ప్రకటించారు. పుట్టపర్తిలోకి పోలీసులు బలగాలను పెద్ద యెత్తున దించుతున్నారు.












Click it and Unblock the Notifications