సత్యసాయిబాబా మైండ్ డెడ్ కాలేదు: డాక్టర్ రవిరాజ్ ప్రకటన

చికిత్సకు అవయవాలు పూర్తిగా సహకరించని సమయంలోనే ఏదైనా ప్రకటన చేసే అవకాశం ఉందని రవిరాజ్ వెల్లడించారు. బాబా కాలేయం పని తీరు తక్కువగా ఉందని చెప్పారు. సిఆర్ఆర్టీ ద్వారా డయాలసిస్ కొనసాగిస్తున్నామని చెప్పారు. అయితే వేల సంఖ్యలో పోలీసుల బలగాలను పుట్టపర్తికి తరలించడం, ధర్మవరంలో స్ర్కీన్‌లు ఏర్పాటు చేయడం తదితర కార్యక్రమాలు చేయడం పట్ల భక్తులు ఆందోళన చెందుతున్నారు. బాబా ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండటంతో భక్తులు భారీగా పుట్టపర్తికి తరలి వస్తున్నారు.












Click it and Unblock the Notifications