చిత్తూరు జిల్లా రోడ్డు ప్రమాదంలో 8 మంది మరణం

చిత్తూరు నుంచి పీలేరు వస్తున్న ఆర్టీసి బస్సు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదం సంభవించింది. సంఘటనా స్థలానికి అధికారులు చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications